¡Sorpréndeme!

US President Joe Biden : నాసా జేమ్స్ వెబ్ ఫోటోలను విడుదల చేయనున్న అమెరికా అధ్యక్షుడు | ABP Desam

2022-07-11 21 Dailymotion

Nasa James Webb టెలిస్కోప్ లో అంతరిక్షంలో తీసిన ఫోటోల విడుదల కార్యక్రమాన్ని నాసా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో వైట్ హౌస్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఫోటోలను విడుదల చేయనున్నారు.